boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై పండుగ సేల్ బిగ్ డీల్ .. ఏకంగా 18 వేల తగ్గింపు.!
boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై పండుగ సేల్ బిగ్ డీల్ ని అందించింది ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్. ఈ సౌండ్ బార్ ను బోట్ జస్ట్ ఐదు నెలల క్రితం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ప్రీమియం ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఏకంగా 10 వేల తగ్గింపు అందుకుని చాలా…