కేవలం No Reply తో అకౌంట్ ఖాళీ చేస్తున్న స్కామర్లు .. దడ పుట్టిస్తున్న కొత్త స్కామ్.!

సీజన్ మారితే చాలు స్కామర్లు కొత్త స్కామ్ తో విరుచుకు పడతారు. నిన్న మొన్నటి వరకు కాల్ స్కామ్ మరియు ఫేక్ లింక్స్ తో అకౌంట్ లను కొల్లగొట్టిన స్కామర్లు ఇప్పుడు కొత్త స్కామ్ కి తెరలేపారు. అన్నింటిని అరచేతిలో చక్కబెట్టే స్మార్ట్ ఫోన్ ఇలాంటి స్కామ్ లకు కూడా నెలవై ఉంటుంది. ఇటీవల వార్తల్లో చర్చకు వచ్చిన ‘No…

india

Sources