ఫ్లిప్ కార్ట్ పండగ సేల్ దెబ్బకి Xiaomi 4K Smart Tv కేవలం 18 వేలకే లభిస్తోంది.!
ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ని అనౌన్స్ చేసింది. అదేమిటంటే, ప్రముఖ చైనీస్ కంపెనీ షియోమీ గత సంవత్సరం 30 వేల రూపాయల ధరలో ఇండియాలో విడుదల చేసిన పెద్ద Xiaomi 4K Smart Tv ని భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 18 వేల రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ…