కష్టకాలంలో ఆదుకునే EPF Advance కోసం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకోండి.!

ప్రైవేటు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా వారి ఉద్యోగ వేతనం నుంచి కొంత మొత్తాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్, ఈ అమౌంట్ ని కంపెనీ వారి జీతాల నుంచి జమ చేసే విధంగా వారి శాలరీ విభజించి ప్రతి నెల ఆ అమౌంట్ ని వారి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. అలాగే, ఎంప్లొయ్ అందించే…

india

Sources