మీ Smartphone ను మరింత సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి .. కంప్లీట్ గైడ్ ఇదిగో.!
నేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. బ్యాంకింగ్, ఆన్ లైన్ షాపింగ్, సోషల్ మీడియా, వ్యక్తిగత ఫోటోలు, ఇమెయిల్స్ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాల కోసం ప్రతి ఒక్కరూ ఎక్కుగా ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. అయితే, మనం ఉపయోగించే ఫోన్ లో వ్యక్తిగత సమాచారం ఎక్కువగా ఉండటం వల్ల…