JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని సగం ధరకే అందుకోండి .. ఎక్కడంటే.!
దసరా 2026 పండుగ సేల్ సందడి మొదలయ్యింది. ఈ పండుగ సేల్ నుంచి ఈరోజు ఒక అమోఘమైన డీల్ వెలుగులోకి వచ్చింది. ఆడియో రంగంలో ఎక్కువగా వినిపించే జేబీఎల్ యొక్క లేటెస్ట్ 5.1 మల్టీ బీమ్ JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ కేవలం సగం ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ తో వస్తుంది మరియు…