Ai+ Nova Tab: బడ్జెట్ ధరలో 5G ట్యాబ్ లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.!
Ai+ Nova Tab: భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఏఐ ప్లస్ మార్కెట్లో కొత్తగా బడ్జెట్ ట్యాబ్ ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ ను బడ్జెట్ 5జి సపోర్ట్ తో లాంచ్ చేయడం విశేషం. స్మార్ట్ ఫోన్ రేట్లు భారీగా పెరుగుతున్న క్రమంలో మొబైల్ యూజర్లు ఎక్కువ పెద్ద స్క్రీన్ తో వచ్చే బడ్జెట్ ట్యాబ్ లపై దృష్టి…