Mivi One 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోండి .. ఇది అతి చవక 5జి ఫోన్ గా వచ్చింది.!
Mivi One 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోండి అని అంటోంది కంపెనీ. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ముందస్తు యాక్సెస్ సేల్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ప్రముఖ హైదరాబాద్ బెస్ట్ వేరబుల్ బ్రాండ్ మివి నుంచి వచ్చిన ఫాస్ట్ స్మార్ట్ ఫోన్ గా…