UPI Payment తో తెలుగు రాష్ట్రాల్లో మారిన పేమెంట్ విధానం.!
ఒకప్పుడు కిరాణా దుకాణంలో సరుకులు తీసుకున్న తర్వాత జేబులో భద్రంగా దాచుకున్న నోట్లను లెక్కించి ఇచ్చేవాళ్ళం. ఇక బస్సు ఛార్జీ ఇవ్వడానికి చిల్లర కోసం వెతకడం ఒక పెద్ద యుద్ధం గా ఉండేది. కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, స్కూల్ ఫీజులు చెల్లించాలంటే బ్యాంక్ క్యాష్ కౌంటర్ ముందు వరుసలో నిలబడటం సర్వ సాధారణమైన…