Vivo X Fold 6 అల్ట్రా ప్రీమియం డిజైన్ అండ్ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది .. ప్రైస్ ఎంతంటే.!
Vivo X Fold 6 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈ రోజు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈరోజు వివో నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి ఈ ఫోన్ తో పాటు Vivo V80 మరియు Vivo S2 FE స్మార్ట్ ఫోన్ లను కూడా లాంచ్ చేసింది. అయితే, వివో ఎక్స్ ఫోల్డ్ ఈ మొత్తం ఈవెంట్ లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోన్ అల్ట్రా…