vivo S2 FE మిడ్ రేంజ్ ధరలో స్టన్నింగ్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది.!
vivo S2 FE స్మార్ట్ ఫోన్ ను ఈరోజు వివో స్టన్నింగ్ ఫీచర్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసింది. వివో ఈరోజు నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ Sony కెమెరా మరియు 10,000 mAh భారీ బ్యాటరీ వంటి జబర్దస్త్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఈ వివో కొత్త ఫోన్ కలిగిన ఆ స్టన్నింగ్…