Vivo V80: న్యూ డిజైన్ అండ్ సినిమాటిక్ కెమెరా ఫీచర్స్ తో ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ గా వచ్చింది.!

Vivo V80: విప్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది వీటిలో వివో వి 80 ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా అడుగు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను న్యూ డిజైన్ అండ్ సినీ మట్టికి కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ తో వివో అందించింది. ఈ ఫోన్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్…

india

Sources