సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే కొత్త 55 Mini LED Smart Tv లాంచ్ చేసిన Kodak .. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Kodak ఇండియన్ మార్కెట్లో ఈరోజు సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే కొత్త 55 Mini LED Smart Tv లాంచ్ చేసింది. దసరా పండుగ సందర్భంగా కొడాక్ ఈ కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేసినట్లు పేర్కొంది. ఈ స్మార్ట్ టీవీ ని చాలా తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. ఈ టీవీ అధిక బ్రైట్నెస్ కలిగిన స్క్రీన్ మరియు క్వాడ్…

india

Sources