Vivo V80: ప్రీమియం కెమెరా మరియు ప్రత్యేకమైన ఫీచర్స్ తో రేపు లాంచ్ అవుతోంది.!
Vivo V80: వివో చాలా రోజులుగా టీజింగ్ చేసిన వివో వి80 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు రేపు లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన V Series నుంచి లాంచ్ అవుతున్న లేటెస్ట్ ఫోన్ మరియు ఇది లేటెస్ట్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం కెమెరా మరియు ప్రత్యేకమైన ఫీచర్స్ తో రేపు లాంచ్…