Aadhaar Name తప్పుగా ఉందా .. UIDAI కొత్త రూల్ గురించి వెంటనే తెలుసుకోండి.!
Aadhaar Name తప్పుగా ఉందా అయితే ఏమైంది ఆధార్ సెంటర్ కి వెళ్లి చాలా ఈజీ గా మార్చుకోవచ్చు, అని మీరు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే, ఆధార్ పేరు లో మార్పు లేదా పేరు మార్పు చేయడం ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. ఆధార్ లో పేరు కరెక్షన్ మరియు చేంజ్ కోసం UIDAI కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూల్…