iPhone 17 ఇప్పుడు లక్ష కాదు కేవలం 70 వేల ధరలో లభిస్తుంది .. ఎక్కడంటే.!
ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ లాంచ్ సమయంలో ఐఫోన్ 17 ఫోన్ ప్రైస్ ను పెంచుతున్నట్లు యాపిల్ ప్రకటించింది. లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఏకంగా 20 శాతం వరకు ఈ ఫోన్ ప్రైస్ ను పెంచింది. ఈ దెబ్బకు ఐఫోన్ 17 ధర ఏకంగా లకారానికి చేరుకుంది. అయితే, iPhone 17 ఇప్పుడు లక్ష కాదు కేవలం 70 వేల ధరలో లభిస్తుంది. అయితే, ఇది మీకు…