OPPO F35 Pro 5G గ్రూప్ సెల్ఫీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ తో వచ్చింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
OPPO F35 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్ గా లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా మరియు భారీ బ్యాటరీ వంటి చాలా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ తో గొప్ప ఆఫర్స్ ని కూడా…