5.1 Dolby Atmos సౌండ్ బార్ ని కేవలం రూ. 8,999 చవక రేటుకే సేల్ చేస్తున్న Flipkart Sale

Flipkart Sale నుంచి ఈరోజు జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ ని అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్స్ తో కేవలం రూ. 8,999 చవక రేటుకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని అందుకునే అవకాశం దక్కింది. అది కూడా జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని అవకాశం యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ…

india

Sources