Flipkart Sale నుంచి కేవలం 23 వేలకే లేటెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
Flipkart Sale నుంచి ఈరోజు బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని అనౌన్స్ చేసింది. ఏమిటి కొత్త సేల్ అనుకుంటున్నారా? 2026 దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసిన బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసింది. ఈ సేల్ నుంచి ఈరోజు కేవలం 23 వేలకే లేటెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv ని…