రేట్లు పెరిగినా తగ్గేదే లే అంటున్న ఫ్లిప్ కార్ట్ .. 5 వేలకే Washing Machine సేల్ చేస్తోంది.!

అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఏసీ, టీవీ మరియు ఫ్రిడ్జ్ తో పాటు వాషింగ్ మిషన్ ధరలు కూడా పెరిగిపోయాయి. అయితే, దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ మాత్రం రేట్లు పెరిగినా ‘తగ్గేదే లే’ అంటూ వాషింగ్ మిషన్స్ పైన కూడా జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది…

india

Sources