Samsung Galaxy M08 మరియు F08 రెండు ఫోన్లు లాంచ్ చేసిన శాంసంగ్ .. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
శాంసంగ్ ఈ రోజు Samsung Galaxy M08 మరియు F08 రెండు ఫోన్లు భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ M సిరీస్ మరియు F సిరీస్ నుంచి విడుదల చేసిన ఈ రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా భారీ బ్యాటరీ మరియు 50 ఎంపీ కెమెరా సెటప్ తో లాంచ్ అయ్యాయి. శాంసంగ్ ఈరోజు సరికొత్తగా విడుదల చేసిన ఈ రెండు స్మార్ట్ ఫోన్…