Samsung Galaxy S25 ఫోన్ ని ఆల్ టైం చవక ధరలో అందుకోండి .. బిగ్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ యొక్క అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఆఫర్ ని ఇప్పుడు రివిల్ చేసింది. సాంసంగ్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ గెలాక్సీ ఎస్ సిరీస్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S25 ఫోన్ ని ఆల్ టైం చవక ధరలో అందుకోండి, అని ఫ్లిప్ కార్ట్ డీల్ అనౌన్స్ చేసింది. ఇండియన్…

consumerindia

Sources