World Cup 2027 Schedule విడుదల చేసిన ICC .. ఒకే గ్రూప్ లో ఇండియా అండ్ పాకిస్తాన్.!

World Cup 2027 Schedule ను ఈరోజు ICC అఫీషియల్ గా విడుదల చేసింది. మెన్స్ వరల్డ్ కప్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు ఈ వార్త పరమానందాన్ని ఇస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అందించిన షెడ్యూల్ ప్రకారం, మెన్స్ వరల్డ్ కప్ 2027 అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది మరియు నవంబర్ 21వ…

india

Sources