Lumio Aura 5: మార్కెట్ లో కొత్తగా విడుదలైన Hi-Fi బుక్ షెల్ఫ్ స్పీకర్ల గురించి మీకు తెలుసా.!

Lumio Aura 5: ఇప్పుడంటే ఎక్కడ చూసినా సౌండ్ బార్ మాటే వినిపిస్తోంది. కానీ, ఒకప్పుడు హోం ఆడియో అంటే కేవలం బుక్ సెల్ఫ్ స్పీకర్ల పేరు మాత్రమే వినిపించేది. ఇప్పుడు ఈ పాత జ్ఞాపకాలు ఎందుకు నెమర వేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు తగిన కారణం ఉంది. . ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లుమియా, ఇప్పుడు…

india

Sources