బడ్జెట్ ధరలో కొత్త 5.1 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన Noise
ఇండియన్ మార్కెట్ లో బడ్జెట్ ధరలో స్మార్ట్ వాచ్ మరియు ఎయిర్ బడ్స్ ని అందించిన నోయిస్ ఇప్పుడు ప్రీమియం సౌండ్ వార్ సెగ్మెంట్లో కూడా అడుగుపెట్టింది. నోయిస్ ఇప్పుడు బడ్జెట్ ధరలో కొత్త 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ని ప్రీమియం డిజైన్, ఫీచర్స్ మరియు ఆకట్టుకునే కలర్ ఆప్షన్స్ లో…