Redmi 17C 5G జస్ట్ లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!
Redmi 17C 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో రిలీజ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం లెథర్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇండియాలో జస్ట్ లాంచ్ అయిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్…