BSNL Freedom 2.0: ఉచితంగా 24 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందుకోండి.!

BSNL Freedom 2.0: 4G నెట్వర్క్ నువ్వు విస్తరించిన దగ్గర నుంచి భారతదేశంలో బిఎస్ఎన్ఎల్ ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోంది. మొదటి నుంచి బడ్జెట్ ధరకే గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్లను అందించిన ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ, ఇప్పుడు ఉచిత ఆఫర్లను అందించడం కూడా ప్రారంభించింది. బిఎస్ఎన్ఎల్ ఫ్రీడం 2.0 లో భాగంగా…

india

Sources