AI కాదు SI : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కి కొత్త పేరు నామకరణం చేసిన డొనాల్డ్ ట్రంప్.!
AI కాదు SI : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనగానే అందరికీ సుపరిచితమైన పేరు మరియు ఈ ఇంటెలిజెన్స్ ను అందరూ రోజువారీ జీవితంలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే, అందరికీ సుపరిచితమైన ఈ పేరును ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్త పేరుతో నామకరణం చేశారు. ఇప్పటివరకు Artificial Intelligence (ఏఐ)…