Price Hike: రేపటి నుంచి టీవీలు, Ac, ఫ్రిడ్జ్ మరియు వాషింగ్ మెషిన్ ధరలు మొత మోగనున్నాయి.!
Price Hike: పండుగల సీజన్ ప్రారంభం కానున్న వేళ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్. ఇప్పటికే ఈ సంవత్సరం మొబైల్ ఫోన్ లతో సహా చాలా ప్రొడక్ట్స్ ధరలో దారుణంగా పెరిగిపోయాయి. ఇప్పటికే ధరల పెరుగుదల ప్రజలకు ఆందోళన కలిగిస్తుంటే, రేపటి నుంచి అంటే 2026 అక్టోబర్ 1…