Vivo S2 FE లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో .. పండుగ సేల్ కోసం ముందే రిలీజ్ అవుతోంది.!
Vivo S2 FE స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వివో, ఈ రోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ని అనౌన్స్ చేసింది. 2026 దసరా పండుగ సందర్భంగా రాబోతున్న బిగ్ డీల్స్ ని దృష్టిలో ఉంచుకొని వివో ఈ స్మార్ట్ ఫోన్ ని పండగ సేల్ కంటే ముందే రిలీజ్ చేయడానికి…