Flipkart BBD Sale నుంచి మోటరోలా Edge 70 Fusion ఆల్ టైమ్ చవక ధరలో అందుకోండి.!

Flipkart BBD Sale నుంచి మోటరోలా Edge 70 Fusion ఆల్ టైమ్ చవక ధరలో అందుకోండి. ఈ మాట చెబుతోంది నేను కాదు ఫ్లిప్ కార్ట్. ఎలాగంటే, మొబైల్ డీల్స్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజి నుంచి ఈరోజు కొన్ని డీల్స్ రివీల్ చేసింది. ఈ డీల్స్ పేజీ నుంచి మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్…

india

Sources

Flipkart BBD Sale నుంచి మోటరోలా Edge 70 Fusion ఆల్ టైమ్ చవక ధరలో అందుకోండి.! · TechNews