Spotify Down: యుఎస్ మరియు ఇండియాలో మూగబోయిన ప్రముఖ ఆడియో ప్లాట్ ఫామ్.!

Spotify Down: ప్రముఖ ఆడియో ప్లేయర్ ప్లాట్ ఫామ్ స్పాటిఫై ఈరోజు అనుకోకుండా మూగబోయింది. ఉచిత మరియు ప్రీమియం సబ్ స్కైబర్స్ కూడా ఈరోజు ఈ యాప్ పని చేయడం మానేసినట్లు రిపోర్ట్ చేశారు. ప్రముఖ సైట్ డౌన్ ట్రాకింగ్ ప్లాట్ ఫామ్ డౌన్ డిటెక్టర్ పై అనేక మంచి యూజర్లు స్పాటిఫై డౌన్ అయినట్లు రిపోర్ట్ నమోదు చేసారు…

india

Sources