Chiranjeevi: ఓటీటీ వేదికగా తన సినీ ప్రయాణ ఆసక్తికరమైన అనుభవాలను షేర్ చేసుకోబోతున్న మెగాస్టార్.!
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగ లాంటి వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది కేవలం చిరు అభిమానులకే కాదు సినీ వర్గాల్లో కూడా అందరూ చర్చించే ఆసక్తికరమైన వార్త గా నిలిచింది. ఈ వార్త ఇప్పటికే సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది మరియు హాట్ టాపిగ్గా మారింది. ఎన్నో దశాబ్దాలుగా వెండితెరపై…