HMD Vibe2 Pro 5G: ఆకట్టుకునే బడ్జెట్ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
HMD Vibe2 Pro 5G: ప్రస్తుతం మంచి ఫీచర్స్ తో ఒక 5జి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే కనీసం 20 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, HMD ఈ బాధ నుంచి విముక్తి కలిగించింది. చాలా ఆకర్షణీయమైన ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో వైబ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసింది. ఈ ఫోన్ డిజైన్…