Oppo K14 Plus 5G మిడ్ రేంజ్ ధరలో పవర్ ఫుల్ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!
Oppo K14 Plus 5G మిడ్ రేంజ్ ధరలో పవర్ ఫుల్ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ కోసం గత రెండు వారాలుగా టీజింగ్ చేస్తూ వచ్చిన ఒప్పో, ఎట్టకేలకు ఈ స్మార్ట్ ఫోన్ ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు గేమింగ్ కోసం తగిన గొప్ప మీడియాటెక్ ప్రాసెసర్…