Vivo S2 FE: ఇటీవల విడుదల చేసిన వివో ఎస్ 1 ఫోన్ బడ్జెట్ వెర్షన్ లాంచ్ చేస్తున్న వివో.!

Vivo S2 FE: వివో S1 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్ గా గత నెల వివో ఎస్ 2 స్మార్ట్ ఫోన్ ని మరలా తిరిగి ఇండియా మార్కెట్లో వివో తిరిగి పరిచయం చేసింది. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ని మరింత వేగంగా లాంచ్ చేయాలని చూస్తున్నట్లు ఉంది. అందుకే కాబోలు వివో s2 స్మార్ట్ ఫోన్…

india

Sources