
Digit.in
Vivo V80 5g: కెమెరా లవర్స్ ని ఆకట్టుకునే అద్భుతమైన కెమెరా సెటప్ తో లాంచ్ అవుతోంది.!
Vivo V80 5g: వివో ఇండియన్ మార్కెట్లో కొత్తగా వివో v8 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని దసరా పండుగ సేల్స్ కంటే ముందే లాంచ్ చేయడానికి డేట్ కూడా సెట్ చేసింది. ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ లో భాగంగా ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్స్ ని కూడా…






























